1
జ్ఞానం యొక్క మొదటి అంశం.. "సత్యాన్ని" తెలుసుకోవడమే..
రెండవ అంశం - "తప్పు"ను గుర్తించటం
"ఎవరినీ 'బాధ'పెట్టకుండా 'సంతోషించటం'లో ఎలాంటి 'తప్పూ' లేదు
అదే 'చిన్న నవ్వు' ఎవరినైనా 'బాధ'పెడితే అంతకంటే 'పెద్ద తప్పు' ఉండబోదు"
"మనం ఒంటరిగా వెళ్లగలిగే దానికంటే కలిసికట్టుగా ఎక్కువ దూరం వెళ్ళగలం"
"ఎవరినీ 'బాధ'పెట్టకుండా 'సంతోషించటం'లో ఎలాంటి 'తప్పూ' లేదు
అదే 'చిన్న నవ్వు' ఎవరినైనా 'బాధ'పెడితే అంతకంటే 'పెద్ద తప్పు' ఉండబోదు"
" 'మంచి' పనులు చేయకుండా వదిలివేయడం, 'వాయిదా' వేయడం సులువైనవే. కానీ మన జీవితకాలపు 'పరుగు'ను ముగించినప్పుడు ఇలాంటివి మనకు 'విచారాన్ని' కలిగించక మానవు.
Shobha Raju
Tweet | ||
నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....! |
1 comments:
ధన్యవాదాలు శ్రీవల్లికగారూ.... :) నా పోస్టులను ఇలా మీ బ్లాగులో ప్రమోట్ చేసి, పదిమందికీ పంచుతున్నందుకు చాలా సంతోషం.. Thank You Very Much...