What a Extra Spirit

0

Somehow… …I thought being a model would be more glamorous.

0

సిగ్గు

0
"సిగ్గులేదటయ్యా నీకు? కూరలు తరుగుతుంటే వేలు తెగిందని సెలవు కావాలంటున్నావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా" అరిచాడు ఆఫీసర్.



"నిజం సార్.... నిజంగానే వేలు తెగింది" వినయంగా అనాడు రంగారావు



"చాల్చాల్లే నోర్ముయ్....

గత పాతిక సంవత్సరాలుగా కూరలు తరుగుతునాను. ఒక్కసారి కూడా నాకు కనీసం గోరు కూడా తెగలేదు. అండర్ స్టాండ్" ఇంకా పెద్దగా అరిచాడు ఆఫీసర్."




Your Best Feed Back

Search-Results

Google Website Translator

 

Subscribe Now: Feed Icon

Search This Blog