0

"ఏమిటయ్యా సాయీ, ఆఫీసుకు ఇంత లేటుగా వచ్చావు?" కోపంగా అడిగాడు ఆఫీసర్.
"నిద్ర లేవటం ఆలస్యమైంది సార్" చేతులు నలుపుకుంటూ అన్నాడు సాయి.
"వాట్! ఇంటి దగ్గర కూడా నిద్రపోతున్నావా?" ఆశ్చర్యంగా అన్నాడు ఆఫీసర్."
...
Google Website Translator |
![]() RSS Subscribe |
![]() Follow us on Twitter |
![]() Follow us on Facebook |