0
0
Published on
7:06 AM
"నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?" అడిగాడు రాము
"పెళ్ళి చేసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్.
"అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" ఆశ్చర్యపోయాడు రాము.
"అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది" అసలు సంగతి చెప్పాడు డాక్టర్."

6:52 AM
"Railway station లలో ,Bus stand లలో ఇద్దరు బిచ్చగాళ్ళు కలిసినా, ఇద్దరు సాఫ్ట్‍వేర్ ఇంజినీర్లు కలిసినా అడిగేది ఒకే ప్రశ్న. ఏంటది?
"నీది ఏ ప్లాట్‍ఫాం?"
"నీది ఏ ప్లాట్‍ఫాం?"
0
Published on
6:34 AM
"పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి.
"ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు.
"ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి."
"ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు.
"ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి."
Your Best Feed Back
Search-Results
Google Website Translator |