0

మీరు ప్రేమలో వున్నారో లేదో తెల్సుకోవడానికి ఓ చిన్న టెస్ట్ ఈ తొమ్మిది లక్షణాలు మీలో వుంటే మీరు ప్రేమలో పడినట్లే.
తొమ్మిది:- అర్థరత్రప్పుడు కూడా మీ చేయ్తుల్లో ఫోన్ వుంటుంది. ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియదు.ఎనిమిది:- వాళ్ళు పక్కనవున్నప్పుడు చాల నెమ్మదిగా నడుస్తారు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాస్త సిగ్గుగా వుంటారు.
ఏడు:- వాళ్ళు ఎదురుగ వుంటే మీకు ఇంకెవరూ కనిపించరు. ఆరు:- వాళ్ళు కనిపించగానే మీ ముకం...