అనురాగానికి అర్ధం అమ్మ....

0
అనురాగానికి అర్ధం అమ్మ.... 
మమకారానికి మారుపేరు అమ్మ... 
ఆప్యాయతకి ప్రతిరూపం అమ్మ.. ...
ఆ అమ్మ ఒకనాటి ఆడపిల్లే, 
ఆడపిల్ల అని అలుసుగా, చిన్న చూసి పసిమొగ్గ గ ఉన్నప్పుడే తున్చేస్తే (చంపేస్తే ) అమ్మ ఎక్కడ వుంటుంది..... అనురాగ, మమకార,ఆప్యాయత, ఆనందం ఎ కోశానా కనిపిస్తుంది...
****************************************

ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే
నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే
క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే
ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే
ఏమి చేయను నేస్తమా....!
***********************************

Andrew Jeannie




నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....!