సెలవు

0



""ఈరోజు స్కూలుకు సైకిల్ మీద వస్తుంటే లారీ గుద్దిందిరా. చచ్చేవాడిని. క్షణంలో ప్రాణగండం తప్పింది" పిల్లలతో చెప్పాడు టీచర్.

"అయ్యయ్యో... ఎంత పని జరిగింది సార్.... మాకు సెలవు యోగం క్షణంలో తప్పింది" విచారంగా అన్నారు పిల్లలు"