సులభం

0

"మీ ఆవిడ అలా అప్పులమీదాప్పులు చేస్తూ సామాన్లు కొంటూంటే నా ముందుఏడ్చే బదులు ఆమెకే సర్ది చెప్పవచ్చు కదా?" అన్నాడు నరసింహం.

"ఆమెకు సర్ది చెప్పేకంటే అప్పులవాళ్ళకు సర్ది చెప్పటం సులభం రా నరసింహం" దిగులుగా అన్నాడు గోవిందం."