తొలి పలుకు "అమ్మ" తొలి పిలుపు "అమ్మ" తొలి స్నేహం " అమ్మ" తొలి బంధం "అమ్మ" తొలి గురువు "అమ్మ" తొలి దైవం "అమ్మ" చెరగని చిరునవ్వు "అమ్మ" తరగని ఓదార్పు "అమ్మ" ఈ సృష్టిలో సర్వం "అమ్మ" ఈ జీవన ప్రస్థానంలో చివరి పిలుపు "అమ్మే" !! "అమ్మా" నీకు జిందాబాద్ & జేజేలు ..
1 comments:
hi u story is very good so keep it up k byeeee.