జర్మనీ

0
"టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ..." పాఠం చెబుతోంది టీచర్."నాకు తెలుసు టీచర్" చెప్పాడు బంటీ"ఏమంటారు""జెర్మ్స్" జవాబిచ్చాడు బంటీ"