1
నీవు....
ఎవరు రాయని కావ్యానికి భావానివి నీవు..
ఎవరు నడవని రహదారికి గంయనివి నీవు...
ఎవరూ కనని కలలకి ప్రతిరూపనివి నీవు ...
కవితంటే తెలియని నా మనసులోని భావాలకు
నా తొలి అక్షర రూపం నీవు....
ఎవరు నడవని రహదారికి గంయనివి నీ
ఎవరూ కనని కలలకి ప్రతిరూపనివి న
కవితంటే తెలియని నా మనసులోని భా
నా తొలి అక్షర రూపం నీవు....
Tweet | ||
నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....! |
1 comments:
evaru thomani brush ku pastuvi nuvvu,kondare chese dosaku korivi karanivi nuvvu, endaro adige addressku enquiry nuvvu. andaru vaade face bookkuku bace vallue nuvvu,[jandyala type]smile pls