Whenever I miss You

1
ఒక ఆకు రాలుతూ చెప్పింది - ఈ జీవితం శాశ్వతం కాదు అని ,
ఒక మేఘం వర్హిస్తూ చెప్పింది - తనలాగానే మంచి చేయమని ,
ఒక కొవ్వొత్తి కరుగుతూ చెప్పింది - తను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుకాన్ని ఇవ్వమని ,
ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది - తనలాగే కష్ట సుఖాల్లో చలించకుండా సాగమని.............


ప్రతి హింస కు ఒక దుఃఖం కారణం అవుతుంది ప్రతి దుఃఖానికి ఒక హింస కారణం అవుతుంది కానీ నా ప్రతి సంతోషానికి నువ్వే కారణం




Whenever I miss You, Stars fall down from the sky.
So any day if you find the sky empty, don’t blame me!
It’s all your fault; You made me miss you so much!
Good Morning 



నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....!