ప్రేమంటేనే

0
1.నీవు ప్రేమించిన అమ్మాయికి నీవు నచ్చకపోవచ్చు ...... కానీ నీ ప్రేమ నచ్చొచ్చు కదా ...!ప్రేమని ప్రేమగా హార్ట్ ఫుల్ గా ఫీల్ అయితేనే ఆ ప్రేమకు విలువ ..! నీవు లవ్ చేసిన అమ్మాయి నీ లవ్ ని అర్థం చేసుకోకపోవచ్చు ...కానీ నీవు లవ్ చేసిన అమ్మాయి హ్యాపీగా ఉండాలి అని కోరుకోవటంలోనే ప్రేమ యొక్క గొప్పతనం ...

2.నీకు నచ్చింది పదిమందికి నచ్చలేదు అని ఫీల్ అయ్యేకన్నా..., ఆ పదిమందికి నచ్చందికి నీకు నచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవ్వటంలోనే గొప్పతనం ఉంది ..

3.వెలుగును చూడాలంటే చీకటిలో నుండి బయటపడలనుకోవటం కాదు .., జస్ట్ డోర్ ఓపెన్ చేస్తే చాలు ..ఆ వెలుగే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది....

4.గెలవాలంటే ఓటమికి దూరంగా పరిగెత్తటం కాదు ..., ఓ క్షణం ఆగి ఆలోచిస్తే అర్థం అవుతుంది ఆ ఓటమిలోనే గెలుపుందని ....!
5.ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా .? ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా.??? మనసు ఉంది మమత ఉంది పంచుకునే నువ్వు తప్పా ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప దేవత లోను ద్రోహం ఉందని తెలిపావు దీపం కూడా దహి ఇస్తుందని తేల్చావు .....!!!!!!!
 



నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....!  Related Posts Plugin for WordPress, Blogger...