కవితలు చెప్పే హృదయం వుంది !

0
నా ఉన్నతికి కారణం "నేనే" అన్నది ఎంత నిజమో..... నా పతనానికి కారణం "నేనే" అన్నది అంత నిజం.

అక్షరం సత్యమైతే మాట వేధం అవుతుంది ...! మనిషికి జ్ఞానోధయమైతేనే అక్షరం సత్యమవుతుంది .....!

"ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో
ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో "
అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..

కవితలు చెప్పే హృదయం వుంది !
...ప్రేమించే మనసు వుంది
మనసులొన మంచి ఉహ వుంది
ఉహల లొకం లొ ఒక ఆశ వుంది
కలసి వుండే కోమలి యెక్కడ వుందొ?
చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా.....