0
""రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్."ఎందుకండీ?" అన్నాడు చంద్రం."ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్."మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం."
Google Website Translator |
![]() RSS Subscribe |
![]() Follow us on Twitter |
![]() Follow us on Facebook |
0Awesome Comments!