"అయ్యగారూ... మీ ఇంట్లో ఇక నేను పనిచెయ్యను. ప్రతిచిన్నదానికీ అమ్మగారు ఊరికే తిట్టిపోస్తున్నారు" చెప్పాడు నౌకర్. "అబ్బా.. ఆ మాత్రం మాటపడలేవురా?" సర్ది చెప్పబోయడు యజమాని. "నాకేం ఖర్మండీ... ఆమే తిట్లన్నీ పడడానికి నేనేమైనా ఆవిడ మొగుడినా?" వెళ్తూ అన్నాడు నౌకర్."
0Awesome Comments!