పుస్తకం

0
"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" గిరిని అడిగాడు శ్రీపతి."ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు గిరి."