రెండో వివాహం

0
: "సుజిత్‍కు ఇంటర్నెట్‍లో చాటింగ్ ద్వారా కోమల పరిచయమయ్యింది. వాళ్ళిద్దరి రుచులు, అభిరుచులు కలిసి పరిచయం ప్రేమగా, ప్రేమ పెళ్ళిగా జరిగినాయి. ఒక రెండు నెలలు కాపురం బాగానే సాగింది. ఆ తరువాత సుజిత్‍కి తెలిసినది కోమలకి ఇంతక ముందే వివాహం అయ్యిందని. తనకు మోసం జరిగిందని కోర్టుకెక్కాడు సుజిత్.


కోర్టులో సుజిత్‍ని జడ్జి ప్రశ్నించసాగాడు :

జడ్జి : ఏం చేస్తుంటావు?

సుజిత్ : నేను క్రీడకారుడిని.


జ : Football,"