Move It Along, Grandpa

0
"

"

THE ULTIMATE DRUNK PEOPLE COMPILATION VIDEO EVER!!!

0


o nestama 4m sneham+prema=nenu. music by mahit

0


లింగం మావ - సినిమా ticket

0
"లింగం మావ సినిమాకెళ్లాడు. Tickets కోసం క్యూలో నిల్చున్నాడు.
అతని ముందున్న వ్యక్తి టెకెట్లు తీసుకుంటున్నాడు.
"Golden circle tickets అయిపోయాయి. Diamond circle మాత్రమే ఉన్నాయి" చెప్పాడు సినిమా హాల్ వ్యక్తి
"సరే.. diamond circle ఇవ్వండి"

ఆ తర్వాతి వ్యక్తితో....
"మిగతా tickets అన్నీ అయిపోయాయి. Only balcony"
"సరే balconyయే ఇవ్వండి"

ఇప్పుడు లింగం మావ వంతు.
"house full" చెప్పాడు హాల్ వ్యక్తి.
"సరే..."

Disturbance

0
"ఆసుపత్రిలో...

"ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి" అన్నాడు Doctor. Patient అలానే చేశాడు.

Doctor చక చక మందులు రాసిచ్చాడు.



Patient వెళ్ళిపోగానే-

"అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి చూడకుండానే prescription రాశారు?" అడిగాడు junior doctor.

"అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అది నాకు"

లింగం మావ - మూత్ర పరీక్ష

0
"కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ.

డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు. తన వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు

"ఎందుకేడుస్తున్నావు " పలకరించాడు లింగం మావ.
"Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు"
"అయితే"
"రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. నొప్పిగా ఉన్నది"
అంతే.... ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు లింగం"

Your Best Feed Back

Search-Results

Google Website Translator

 

Subscribe Now: Feed Icon

Search This Blog