నీకే సమస్యా?

0

నీకే సమస్యా?

డాక్టర్ దగ్గరికి ఓ తాగుబోతు వెళ్ళాడు. "డాక్టర్... నాకు నెల్రోజుల నుంచీ నలతగా ఉంటోంది"
"అలాగా?.. కానీ అనారోగ్య లక్షణాలేమీ కనిపించడంలేదే, బహుశా ఎక్కువగా తాగడం వల్ల కావొచ్చు"
"అయితే మీరు కూడా తాగే ఉన్నారా? త్తు దిగాక వస్తాలే".

Real Live Preacher

0
Motivational Quotes of the Day

Real Live Preacher: "'God, I don’t have great faith, but I can be faithful. My belief in you may be seasonal, but my faithfulness will not. I will follow in the way of Christ. I will act as though my life and the lives of others matter. I will love. I have no greater gift to offer than my life. Take it.'"




Rita Mae Brown

0

Student Life - Telugu Short Film

0


మన స్నేహం చిరకాలం

0
విరిసిన
వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని.....
చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...

 

వద్దన్నా
వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది
బాల్యం....
...మరువలేనిది మన స్నేహం
 
ఒకే ఒక మాట:
ఒకే ఒక మాట: మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో వీడలేని నేస్తాలెన్నో వీడిపోని బంధాలెన్నో మరపురాని పాటలెన్నో మధురమయిన క్షణాలెన్నో కవ్విం...

వేలం

0

"బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు.

"బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు.

"నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు.

"నాకిస్తే వెయ్యి"

"నాకిస్తే రెండు వేలు..."

"నాకిస్తే నాలుగు వేలు..."

"అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ."

Your Best Feed Back

Search-Results

Google Website Translator

 

Subscribe Now: Feed Icon

Search This Blog