Shobha Raju (Motivational Quotes) of the Day

1
జ్ఞానం యొక్క మొదటి అంశం.. "సత్యాన్ని" తెలుసుకోవడమే.. రెండవ అంశం - "తప్పు"ను గుర్తించటం
"మనం ఒంటరిగా వెళ్లగలిగే దానికంటే కలిసికట్టుగా ఎక్కువ దూరం వెళ్ళగలం"
'ఎల్లకాలం' ఉండేదాన్ని 'గట్టిగా' పట్టుకో...
'క్షణకాలం' ఉండేదాన్ని 'వదులుగా' పట్టుకో....!!



"ఎవరినీ 'బాధ'పెట్టకుండా 'సంతోషించటం'లో ఎలాంటి 'తప్పూ' లేదు
అదే 'చిన్న నవ్వు' ఎవరినైనా 'బాధ'పెడితే అంతకంటే 'పెద్ద తప్పు' ఉండబోదు"
"ఇప్పుడే అనుకున్న దానిని పూర్తిచేయి.. లేకపోతే ఈరోజు కాస్తా, రేపటికి నిన్న అయి కూర్చుంటుంది"



" 'మంచి' పనులు చేయకుండా వదిలివేయడం, 'వాయిదా' వేయడం సులువైనవే. కానీ మన జీవితకాలపు 'పరుగు'ను ముగించినప్పుడు ఇలాంటివి మనకు 'విచారాన్ని' కలిగించక మానవు.

'మార్పు' క్షణకాలిక అద్భుతము
'పరిపక్వత' జీవితాంతము...!!
Shobha Raju
 


నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....!