నీకు జిందాబాద్

1
తొలి పలుకు "అమ్మ"
తొలి పిలుపు "అమ్మ"
తొలి స్నేహం " అమ్మ"
తొలి బంధం "అమ్మ"
తొలి గురువు "అమ్మ"
తొలి దైవం "అమ్మ"
చెరగని చిరునవ్వు "అమ్మ"
తరగని ఓదార్పు "అమ్మ"
ఈ సృష్టిలో సర్వం "అమ్మ"
ఈ జీవన ప్రస్థానంలో చివరి పిలుపు "అమ్మే" !!
"అమ్మా" నీకు జిందాబాద్  &  జేజేలు ..