నీవు....

1

నీవు....

ఎవరు రాయని కావ్యానికి భావానివి నీవు..
ఎవరు నడవని రహదారికి గంయనివి నీవు... 
ఎవరూ కనని కలలకి ప్రతిరూపనివి ీవు ...
కవితంటే తెలియని నా మనసులోని భావాలకు 

నా తొలి అక్షర రూపం నీవు....
 నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....!