గచ్చిబౌలి దివాకర్

0



-
-FINALLY TOP SECRET REVEALED

BEHIND SUCCESS OF YUVRAJ AND TEAM INDIA -




-




-



-




-




-





-గచ్చిబౌలి దివాకర్
అనకాపల్లి  టీం లో  14th ప్లేయర్
మ్యాచ్ రికార్డ్స్-


GACCHIBOWLI DIWAKAR (LIVING LEGEND)











-దివాకర్ గారు సెమీస్ లో పాక్ పై మమ్మల్ని గెలిపించాడని ఎంత  ప్రాక్టీస్ చేసారో మాటల్లో చెప్పలేను-









-
 ప్రాక్టీసు లో దివాకర్ గారు ఎన్నో గాయాలకు గురి అయ్యారు. అది తలచుకుంటేనే చాల బాధగా ఉంది. -




Ohhhhhhhhhhh ……… God




                                          మేము ఆయన నుంచి ఎన్నో బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్నాం-






  దివాకర్ గారి లో ఉన్న ఫైర్ నా బ్యాటింగ్ లో కనబడుతుంది  -






మేము తీసే ప్రతీ వికెట్ ఆయన చేసిన కృషి ఫలితమే-


Out…….. out………. Out I say -




నేను మ్యాచ్ లో వత్తిడికి లోనైనప్పుడు దివాకర్ గారి కల్మషం లేని మొహాన్ని గుర్తుచేసు-కుంటాను అదే నా విజయ రహస్యం





I don’t know how boys are crazy about me .They praised me a lot. My boys did wonderful job in world cup. 

ఇండియా టీం వెనుక నేను ఉన్నానని నా పేరు బయటికి రానీకుండా మీడియా వాళ్ళు తొక్కేసారమ్మ టాలెంట్ మొత్తం తొక్కేసారు.


రండి! బోయ్స్ అండ్ గాళ్స్ నాతో చేతులు కలపండి. మీరు నాలా enjoy cheyandi....!