వ్యాపారం

1


"ఏంటి వదినా... ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా?" అడిగింది కాంతం.

"అవునే కాంతం. పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం" చెప్పింది కనకం."