english medium

0
"బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను" అన్నాడు డాక్టర్ రాముతో.పక్కనే ఉన్న రాము తండ్రి "మా వాడు english medium అండీ అ, ఆలు రావు" అన్నాడు డాక్టర్‍తో"