Steel సామాను

0
"ఏమిటండీ.... suitcase నిండా బట్టలన్నీ సర్దుకుంటున్నారు. ఏదైనా campకి వెళ్తున్నారా?" అడిగింది లత భర్తని.
"Camp ఆ నా బొందా? Steel సామాన్లవాడిని నేను officeకి వెళ్ళగానే రమ్మన్నావుగా. అందుకె నాజాగ్రత్తలో నేనుండాలి" బయలుదేరాడు శ్రీధర్."