పిసినారితనం

0
"పిసినిగొట్టుతనానికి ఓ హద్దు అదుపు ఉండాలి. మూరెడు మల్లెపూలు తెమ్మంటే పావలా పెట్టి పది విడి పూలు తెస్తారా?" కోపంగా అన్నది రోహిణి.
"సర్లే, ఈపూలను Fridgeలో పెట్టి రోజుకొకటి జడలో గుచ్చుకో" అన్నాడు శాంతారాం." ................by CH Gowri Kumar